ఫీచర్స్

కవిత్వ జీవనది గోరటి వెంకన్న

కవిత్వ జీవనది గోరటి వెంకన్న

ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవిత్వ జీవనది గోరటి వెంకన్న. కృష్ణా, గోదావరి లాగా వెంకన్న పాట గూడా మరో మహానదీ ప్రవాహమై ప్రజాహృదయ క్షేత్రాలను పండిరచింది. అద్వితీయమైన పాటల నక్షత్రాలతో సమకాలీన కవిత్వానికి నవజీవన తేజస్సును తాత్త్విక ఓజస్సును అందించాడు వెంకన్న.

పోతనను తెలుసుకుందాం

పోతనను తెలుసుకుందాం

కొత్త తరం తెలుగు సాహిత్యానికి దూరమవుతోందనే ఆవేదన చాలామంది తల్లి దండ్రులు, భాషాభిమానులు, కవుల్లోనూ ఉంది, దానికి అనేక కారణాలున్నాయి.

పెద్దాయన

పెద్దాయన

కొణిజేటి రోశయ్య వెళ్లిపోయారు. పంచెకట్టుతో నిలువెత్తు తెలుగుదనం మూటగట్టుకున్న పెద్దమనిషి. ఆహారంలో, ఆహార్యంలో, వ్యవహారంలో పల్లెదనం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉండేది. ఆయన మాటలు వింటూ వుంటే ఒకప్పటి మన ఊరు శెట్టిగారితో మాట్లాడుతున్నట్లు పాతరోజులు చాలామందికి గుర్తుకు వస్తాయి.

అన్నదాతగా ఆదర్శమూర్తి నీలోఫర్‌ బాబూరావు

అన్నదాతగా ఆదర్శమూర్తి నీలోఫర్‌ బాబూరావు

‘మానవసేవయే మాధవసేవ’ అనే సూక్తిని నిజం చేస్తూ తాను సంపాదించిన దాంట్లో కొంతసమాజసేవకు        ఉపయోగిస్తున్న ఆదర్శ వ్యాపారవేత్త గాథ ఇది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు కోట్లకు అధిపతి అయినా..

ఆకాశమంత సూర్యుడు!

ఆకాశమంత సూర్యుడు!

‘నవ్యోజ్వల’ (సూపర్‌నోవా) పరిణామ దశలో వున్న ‘బేటెల్‌జాస్‌’ అతి భారీ నక్షత్రం రానున్న కొద్దివేల సంవత్సరాలలోనే విస్ఫోటనం చెందగలదని, అది రేపో మాపో లేదా ఈ క్షణంలోనైనా కావచ్చునని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే, దీనివల్ల మన భూమికి, సౌర వ్యవస్థకూ, ఇంకా చెప్పాలంటే, పాలపుంతకు

మడిపల్లి భద్రయ్య -రచనా దృక్పథం 

మడిపల్లి భద్రయ్య -రచనా దృక్పథం 

తనదైన అస్తిత్వం కోసం తెలంగాణ సమాజం అలు పెరుగక చేసిన మహోద్యమం ఫలితంగా, చిరకాల స్వప్నం  సాకారమై తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. మూగబోయిన కోటి రతనాల వీణ మళ్ళీ మృదు మధురంగా స్వనించడం మొదలైంది. ఇంతవరకూ ప్రతిభ ఉండికూడా అనేక ఇతర కారణాలవలన రావాల్సినంత

నమ్మక తప్పని నిజాలు!

నమ్మక తప్పని నిజాలు!

విజ్ఞానశాస్త్రం (సైన్స్‌) నిత్య నూతనం. వింతలు, విశేషాలనుంచి భూమి, సౌర కుటుంబం, అంతరిక్షం, వాతావరణ మార్పులు, ఆవిష్కరణలు, అన్వేషణలు, ప్రకృతి, జీవజాతులు, సముద్రాలు, శరీర నిర్మాణాలు, వైద్యం వంటి అనేక రంగాలలో సామాన్యులకు తెలియని సత్యాలు ఎన్నో. ఆసక్తికరమైన వాటిని ఈ శీర్షికన తెలుసుకొందాం. 

default-featured-image

చదువుల తల్లికి ఆర్థిక సహాయం : మంత్రి కేటీఆర్‌ ఔదార్యం

ఆర్థిక స్థితి బాగోలేక డాక్టర్‌ చదువుకు దూరమయ్యే హైదరాబాద్‌లో నివాసముంటున్న గిరిజన విద్యార్థి అనూషకు ఆర్థిక సహాయం అందించి తిరిగి ఆమె డాక్టర్‌ కావడానికి దోహదపడ్డ మంత్రి కేటీఆర్‌ ఔదార్యాన్ని పలువురు ప్రశంసించారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 

ఉద్యమ గీత

ఉద్యమ గీత

ఇక మహోద్యమ హోమగుండం నుంచి పుట్టిన కార్టూన్లు ఎంత వేడిగా, ఎంత వాడిగా ఉంటాయో ఎవరైనా ఊహించుకోవచ్చు.  అలాంటి ఉద్యమాన్ని రగిలించిన కార్టూన్ల కదంబమే ఈ ఉద్యమ గీత.

పీవీ మన ఠీవీ

పీవీ మన ఠీవీ

శానికి చేసిన సేవ తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీ. వీ. నరసింహా రావు ఎంతో ఉన్నతమైనది. ప్రధానిగా భారతదేశ ఖ్యాతిని జగద్విదిథం చేయడంలో పీ. వీ చేపట్టిన విధానాలు, సంస్కరణలు సాటిలేనివి.