వ్యక్తులు

సిద్ధిపేట వెంకటరావు

సిద్ధిపేట వెంకటరావు

నేను న్యాయవాదిగా ప్రాక్టిస్‌ చేసింది సిరిసిల్లలో. సిద్ధిపేట, సిరిసిల్లా రెండు ఆనుకుని వుంటాయి. మా వూరు వేములవాడ కూడా చాలా దగ్గర.

బుద్ధుడు – గాంధీ

బుద్ధుడు – గాంధీ

బుద్దుని తర్వాత సంపూర్ణ మానవ సమాజానికి ఇంత గొప్ప సందేశం ఇచ్చిన మహాపురుషుడు గాంధీ ఒక్కడే. ఆయన తత్త్వదర్శనంలో బుద్ధునిలో ఉన్న మౌలికత లేదు.

వారి పోట్లాటతో నాకు మరాఠీ బాగా వచ్చింది

వారి పోట్లాటతో నాకు మరాఠీ బాగా వచ్చింది

అసలు కొప్పరపు కవులు కవిత్వం తప్ప ఏదైనా ప్రోజ్‌లో కూడా మాట్లాడేవారా.. అన్నంత ఆశువు, అన్నంత వేగం. వాళ్ళ మాటల్లో కేవలం మాట్లాడాలనుకున్నా గానీ కవిత్వమే వచ్చేది.

అయోధ్య 6 డిసెంబర్‌ 1992 పరివేదనలో నుంచి పరిశోధన

అయోధ్య 6 డిసెంబర్‌ 1992 పరివేదనలో నుంచి పరిశోధన

వాల్మీకి శోకం నుంచి శ్లోకం ప్రభవించింది. అది రామాయణ కావ్యమైంది.. పి.వి. వేదనలోంచి శోధన మొదలైయింది… ఆది ‘అయోధ్య ఘటనకు సాక్షర చారిత్రక రచనగా నిలిచింది. రామాయణము, రామజన్మ భూమి – రెండూ అయోధ్య రామునికి చెందినవే కావడం గమనార్హం. 

‘రాజర్షి’… రాజన్నశాస్త్రి

‘రాజర్షి’… రాజన్నశాస్త్రి

‘రాజు జీవించె రాతి విగ్రహములందు.. సుకవి జీవించె ప్రజల నాలుకలయందు’ అంటారు గుఱ్ఱం జాషువా. కానీ రాజన్నశాస్త్రి కేవలం విగ్రహరూపంలోనే కాదు… ధర్మపురి చరిత్ర ఉన్నంతవరకూ ప్రజల నాలుకల్లోనూ నిల్చే కలియుగమెరిగిన మహాపురుషుడు.

పి.వి. ఉద్యమ గురువు కె.వి

పి.వి. ఉద్యమ గురువు కె.వి

నిజాం నియంతృత్వాన్ని ఎదిరించి తెలంగాణ విమోచనకు కృషి చేసి, స్వాతంత్య్ర సమర యోధునిగా పోరాడి, అగ్రశ్రేణి నాయకునిగా రాణించి స్వామీ రామానంద తీర్థ ప్రశంసలకు పాత్రులైన వారిలో కె.వి.ఒకరు.

సహస్రఫణ్‌ అనుసృజన స్వర్ణోత్సవం

సహస్రఫణ్‌ అనుసృజన స్వర్ణోత్సవం

‘వేయి పడగలు’ నవల హిందీ రూపాంతరమే పి.వి. అనుసృజించిన సహస్రఫణ్‌ ! హిందీ అనువాదితమైనప్పటికీ, స్వతంత్ర ప్రతిపత్తిని, ప్రత్యేకతను కలిగి సార్వజనీన రచనగా, సకల జనామోదము పొంది స్వర్ణోత్సవంలో అడుగిడింది సహస్రఫణ్‌!

మహాత్మా గాంధీజి మార్గానువర్తకుడు – పి.వి.

మహాత్మా గాంధీజి మార్గానువర్తకుడు – పి.వి.

గాంధీజి వలె పి.వి. న్యాయశాస్త్రాన్ని చదివారు. గాంధీజి వలె న్యాయవాద వృత్తిని తన జాతి కోసం పరిత్యజించారు. స్థితప్రజ్ఞునిగా సుఖదుఃఖాలకు, రాగద్వేషాలకు అతీతంగా సత్యశోధనలో సాగిపోయారు.

సూర్యాపేట డాక్టర్‌

సూర్యాపేట డాక్టర్‌

డా॥ శర్మ ఆనాటి సూర్యాపేటలో స్థానిక రాజకీయాల్లోనూ ప్రముఖ పాత్ర వహించిన కాంగ్రెసు వ్యక్తి, తన జీవితంలో పార్టీ మారలేదు. ఖద్దరు వస్త్రధారణను విసర్జించలేదు.