ఉజ్జయినీ మహంకాళికి బంగారు బోనం
తెలంగాణ రాష్ట్ర పండుగగా జరుపుకునే బోనాల పండుగలో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి కి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు సమర్పించిన బంగారు బోనం ఈ సారి ప్రధాన ఆకర్షణ అయ్యింది.
తెలంగాణ రాష్ట్ర పండుగగా జరుపుకునే బోనాల పండుగలో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి కి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు సమర్పించిన బంగారు బోనం ఈ సారి ప్రధాన ఆకర్షణ అయ్యింది.
తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక ప్రగతిలో దూసుకుపోతున్నదని, 10.4 శాతం పారిశ్రామిక వృద్ధిరేటుతో దేశంలోనే ముందున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, గనులశాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజానీకా నికి నాహృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
”నా జీవితంలో చేసిన అతిగొప్ప పని రైతులందరికీ రైతుబంధు జీవితబీమా పథకం కల్పించడమే” అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు.
స్వాతంత్య్ర సంగ్రామానంతరం భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఆవిర్భవించాయి. అన్ని రాష్ట్రాలకంటే ‘తెలంగాణ’ రాష్ట్రావిర్భావం విలక్షణమైంది. సుదీర్ఘ పోరాటాలకు నెలవైంది.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రగతి విశ్వనగరం దిశగా పరుగు పెడుతోంది. మహానగరానికి మణిహారమైన మెట్రో రైలు రెండు కారిడార్లలో ఇప్పటికే పట్టాలెక్కి ప్రయాణీకులకు స్వర్గధామమయింది.
గతంలోకి తొంగి చూస్తే.. మూడు సంవత్సరాల క్రితం కేవలం 12 మంది విద్యార్థులతో మూతబడే స్థాయిలో వెంటిలేటర్ సహాయంతో బతుకుతున్న పేషంట్ పరిస్థితి ఆ పాఠశాలది. అపుడు ఆ పాఠశాలను ఎలాగైనా బతికించుకోవాలనే తపనతో పనిచేసిన అక్కడ ఉన్న నుస్రత్ మేడమ్ సంకల్పానికి జేజేలు.
రైతు బంధు పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడికి మద్దతుగా ఎకరానికి 8వేల చొప్పున చేసే ఆర్థిక సహాయపు మొదటి విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మే నెల 10న ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించారు.
నిధులు లేకున్నా.. వారు చేసిన ఒక్క ఆలోచన.. సిద్ధిపేటను బహిరంగ మలవిసర్జన రహిత పట్టణంగా తీర్చిదిద్దింది. చెత్త నుంచి ఆదాయం పొందుతూ అందరికీ ఆదర్శంగా నిలిచిన ఈ మహిళా బృందం కేంద్ర ప్రభుత్వం నుంచి స్వచ్ఛత ఎక్స్లెన్స్ పురస్కారాన్ని అందుకున్నది.
రైతుల అవసరాలు తీర్చడమే రైతు సమన్వయ సమితుల ప్రధాన విధులని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో జరిగిన రైతుసమన్వయ సమితుల ప్రాంతీయ అవగా హన సదస్సులో ముఖ్యమంత్రి కీలక ఉపన్యాసం చేశారు.