విలీనం నుండి విభజన దాకా

సిద్ధిపేట ఉప ఎన్నికల్లో ప్రజా సమితి విజయం

సిద్ధిపేట ఉప ఎన్నికల్లో ప్రజా సమితి విజయం

తెలంగాణ ప్రాంతీయ సంఘం తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి ఒక నిర్వాహక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ఎంపిలతో బాటు సుమారు 200 మంది పార్లమెంటు సభ్యుల కోరికను ఆచరణ సాధ్యం కాదని హోం శాఖ తిరస్కరించింది.

సిద్ధిపేట ఉప ఎన్నిక  చెన్నారెడ్డిపై కొండా లక్ష్మణ్‌ విమర్శలు

సిద్ధిపేట ఉప ఎన్నిక చెన్నారెడ్డిపై కొండా లక్ష్మణ్‌ విమర్శలు

సిద్ధిపేట శాసనసభ్యుడు వి.బి.రాజు రాజీనామా కారణంగా ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అక్టోబరు 21 నామినేషన్లు దాఖలు చేయడానికి ఆఖరి రోజు.

ప్రత్యేక తెలంగాణ వల్లనే సమస్యల పరిష్కారం సాధ్యం

ప్రత్యేక తెలంగాణ వల్లనే సమస్యల పరిష్కారం సాధ్యం

తెలంగాణ రాష్ట్రం కోరుతున్న ప్రజల ఆకాంక్షలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ సంఘాన్ని బలోపేతం చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ తెలంగాణ ఎన్‌.జీ.ఓల సంఘం పత్రికలకు ఒక ప్రకటనను జారీ చేసింది.

అష్టసూత్రాల అమలుతో తెలంగాణ అభివృద్ధి

అష్టసూత్రాల అమలుతో తెలంగాణ అభివృద్ధి

1969తో పోల్చితే 1970వ సంవత్సరంలో తెలంగాణ ఉద్యమ ఉధృతి బాగా తగ్గింది. 1969 జనవరి నుండి జూలై మూడో వారం దాకా ప్రధాని ఇందిర, ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని హింసను ప్రయోగించి అణగద్రొక్కే ప్రయత్నాలు, చర్చల పేరుతో కాలయాపన చేస్తూ ఉద్యమాన్ని నీరు గార్చే ప్రయత్నాలు చేశారు.

ఢిల్లీలో ఇందిరతో చెన్నారెడ్డి చర్చలు

ఢిల్లీలో ఇందిరతో చెన్నారెడ్డి చర్చలు

డాక్టర్‌ చెన్నారెడ్డి ఢిల్లీలో రెండు సార్లు ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరా గాంధీని, కాంగ్రెస్‌ అధ్యక్షులు జగ్జీవన్‌ రామ్‌ను, ఒకసారి కాసుబ్రహ్మాంద రెడ్డిని కలుసుకున్న తర్వాత ఆగస్టు 26న హైదరాబాద్‌కు తిరిగివచ్చి ప్రజాసమితి కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ప్రసంగించారు. ఆగస్టు 27న ఒక ప్రకటన వ్రాత పూర్వకంగా ఇచ్చారు.

తెలంగాణ సమస్య – ఢిల్లీలో చర్చలు

తెలంగాణ సమస్య – ఢిల్లీలో చర్చలు

దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ సమస్య పరిష్కారానికై 1970 ఆగస్టు మూడవ వారంలో నాయకుల మధ్య చర్చలు ప్రారంభమైనాయి. 9 నెలల కాలం తర్వాత ప్రజా సమితి అధ్యక్షులు డా|| చెన్నారెడ్డి ప్రధాని ఇందిరతో సమావేశమైనారు. తదనంతరం చెన్నారెడ్డికి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డికి మధ్య ఢిల్లీలో చర్చలు జరిగినాయి.

కార్పొరేషన్‌ ఎన్నికల వాయిదా ఆర్డినెన్స్‌ పై హై కోర్టు స్టే…

కార్పొరేషన్‌ ఎన్నికల వాయిదా ఆర్డినెన్స్‌ పై హై కోర్టు స్టే…

హైదరాబద్‌ నగరంలోని ఖైరతాబాద్‌ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థి నాగం కృష్ణ భారీ మెజారిటీతో గెలుపొందడంతో నగర మునిసిపల్‌ కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహిచడానికి

పోచంపాడు ప్రాజెక్టు ప్రారంభోత్సవం

పోచంపాడు ప్రాజెక్టు ప్రారంభోత్సవం

నిజాం పాలనలో తెలంగాణ ప్రాంత ప్రముఖ ఇంజనీర్‌ నవాబ్‌ అలీ జంగ్‌ బహదూర్‌ రూపొందించిన గోదావరి బహుళార్థ సాధక ప్రాజెక్టు పథకం అనేక మార్పులకు లోనై ఆరు జిల్లాల్లో 28 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యాన్ని, రెండు

కె.వి. రంగారెడ్డికి   తుది విడ్కోలు

కె.వి. రంగారెడ్డికి తుది విడ్కోలు

జూలై 24న హైదరాబాద్‌లో ఫీల్‌ ఖానా (ఘోషా మహల్‌)లోని స్వగృహంలో మరణించిన మాజీ ఉపముఖ్యమంత్రి, ప్రముఖ తెలంగాణా వాది కొండా వెంకట రంగారెడ్డి అంత్యక్రియలు మరునాడు (జూలై 25) సకలవిధ ప్రభుత్వ గౌరవ లాంఛనాలతో అంబర్‌పేట స్మశాన వాటికలో జరిగాయి.

రాజకీయ పార్టీగా  ప్రజా సమితి.

రాజకీయ పార్టీగా ప్రజా సమితి.

1969 మార్చి 25న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ సంస్థగా ఆవిర్భవించిన తెలంగాణ ప్రజా సమితిని 16 నెలల తర్వాత 1970 జూలై 23న పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మార్చాలని ప్రజాసమితి రాష్ట్ర మండలి నిర్ణయించింది.