వార్తలు

వివిధ రంగాలకు బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలు

వివిధ రంగాలకు బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలు

‘యాదగిరి’ క్షేత్రానికి రూ. 100 కోట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్టను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 400 ఎకరాలలో నృసింహ అభయారణ్యం పేరుతో పార్కులను అభివృద్ధి చేయనున్నారు. 1600…

దాశరథికి అక్షరాభిషేకం

దాశరథికి అక్షరాభిషేకం

అలాగే దాశరథితో మైత్రీబంధాన్ని పెనవేసుకొన్న సమకాలీన సాహితీ మిత్రుల అనుభవాలను, ఆయన కవిత్వాన్ని సవిమర్శకంగా విశ్లేషించిన పరిశోధకుల వ్యాసాలను, తెలంగాణ స్పృహతో ప్రత్యేకించి దాశరథి స్పృహతో రాసిన 108 వ్యాసాలను సేకరించి విలువైన సమాచారన్నంతా భద్రంగా ఒకచోట నిక్షిప్తంచేసి ”సాహిత్య ప్రపంచంలో దాశరథి” గ్రంథాన్ని కూడా తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి పక్షాన డా||గంటా జలంధర్‌రెడ్డి సంపాదకులుగా పాఠకలోకానికి అందించారు.

kcr

విజయవంతమైన సి.ఎం. ఢిల్లీ పర్యటన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేంద్రం నుంచి రాష్ట్రానికి సహాయం రాబట్టేందుకై మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు….

ఇంటింటికీ మంచినీరు  వాటర్‌ గ్రిడ్‌

ఇంటింటికీ మంచినీరు వాటర్‌ గ్రిడ్‌

ప్రజలకు తాగునీరు అందించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. కాని ఇప్పటివరకు ప్రభుత్వాలు మంచినీటి పథకాల పేరుమీద కోట్ల రూపాయలు ఖర్చు చేసినా అందరికి మంచినీళ్లు మాత్రం అందలేదు.

మేడిన్‌ మెదక్‌

మేడిన్‌ మెదక్‌

మేడిన్‌ మెదక్‌ నిరంతరం పరిశోధన సాగిస్తే అపూర్వ ఫలితాలు, ప్రయోజనాలు అందివస్తాయి. నిశిత పరిశీలనకు శాస్త్రీయ దృక్పథాన్ని జోడించి, అంకిత భావంతో శోధించిన ఓ గ్రామీణ రైతు అపూర్వ విజయాలను సొంతం చేసుకున్నాడు….

గుట్టగుడికి పసిడి గోపురం

గుట్టగుడికి పసిడి గోపురం

తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన యాదగిరి గుట్టను మరో తిరుమలగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంకల్పించారు. దీనికి అవసరమైన ప్రణాళికలు రూపొందించేందుకు గాను స్వయంగా అక్టోబరు 17 యాదగిరిగుట్టను సందర్శించారు.

దరి చేరిన విశ్వాసం

దరి చేరిన విశ్వాసం

దరి చేరిన విశ్వాసం విత్తనం మొలకెత్తుతున్న చప్పుడు విశ్వాసాల వేళ్ళు మట్టి లోతుల్లోకి దిగుతూ ఒక కొత్త నమ్మకాన్ని పచ్చని కొమ్మల్లో నింపుతున్న దృశ్యం వంపులు తిరిగిన ఒర్రెలు వెన్నెల నురగలతోని పరుగులు…

భోజనం  రూపాయలకే

భోజనం రూపాయలకే

అన్నం పరబ్రహ్మ స్వరూపం….. అన్న సామెతను నిజం చేస్తుంది గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌. బతుకుదెరువు కోసం పల్లెల నుంచి పట్నానికి వచ్చి అడ్డాకూలీలుగా పనిచేస్తూ బుక్కెడు బువ్వకోసం అలమటిస్తున్న వారికి రాజధానిలో మేమున్నా మంటూ బరోసా ఇస్తుంది జిహెచ్‌ఎంసి.

నాకొడుకు కానిస్టేబుల్‌ అయినా చాలు..

నాకొడుకు కానిస్టేబుల్‌ అయినా చాలు..

పోలీస్‌ కమిషనర్‌ డ్రెస్‌ వేసుకున్న ఓ బాలుడు హైదరాబాద్‌ నగర్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి కాన్వాయ్‌తో వచ్చాడు. అతనికి పోలీసు ఉన్నతాధికారులు గౌరవ వందనం చేశారు. నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి ఆ…

పామర్తి శంకర్‌కు పబ్బతి

పామర్తి శంకర్‌కు పబ్బతి

2013 డిసెంబర్‌ 7వ తేదీన సాక్షి దినపత్రికలో నెల్సన్‌ మండేలాపై వేసిన కార్టూన్‌ ప్రచురితమయ్యింది. అప్పుడు ఆ కార్టూన్‌ చూసిన వారందరూ ఇది అబ్బురంగా వుందని అనుకోవచ్చుకాని అదరగొట్టే కార్టూన్‌ (క్యారికేచర్‌) అని…