వార్తలు

గజ్వేల్‌కు మహర్దశ

గజ్వేల్‌కు మహర్దశ

ఇప్పటి వరకు అభివృద్ధి గురించి చెప్పడం జరిగిందని, ఇప్పుడు ఆ అభివృద్ధిని అమలు చేసి చూపించే సమయం ఆసన్నమైందని, గజ్వేల్‌కు మహర్దశ పట్టబోతోందని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ప్రకటించారు.

బంజారాల కల బంగారం

బంజారాల కల బంగారం

హైదరాబాద్‌ నగరం గురించి చెప్పుకోవలసి వస్తే, ఆధునిక హంగులు అద్దుకున్న కొన్ని ప్రదేశాలైన బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, హైటెక్‌ సిటీలని చెప్పుకుంటారు. వీటిలో కూడా హైద్రాబాద్‌లో సినీ పరిశ్రమ వేళ్ళూనుకునే కాలంనుండి ఇప్పటివరకు బంజారాహిల్స్‌కు…

హూంగార్డులకు  ఐదంకెల జీతం

హూంగార్డులకు ఐదంకెల జీతం

చెయ్యవలసిన కష్టం దినమంత, చేతికందే రొక్కం చాలనంత. ఇది మన హోంగార్డుల విషయంలో సరిపోయే సరయిన మాట. అయితే ఇది నిన్నటిమాట, ఇప్పటిమాట. కాని రాబోయే ఏప్రిల్‌నుండి మారబోతున్నాయి హోం గార్డుల జీవితాలు….

తెలంగాణలో  పెట్టుబడులకు దుబాయి పారిశ్రామిక వేత్తల మక్కువ

తెలంగాణలో పెట్టుబడులకు దుబాయి పారిశ్రామిక వేత్తల మక్కువ

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి దుబాయి పారిశ్రామికవేత్తలు ఉత్సాహాన్ని చూపించారు. రాష్ట్ర పంచాయితీరాజ్‌, ఐటి శాఖామంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలంగాణలో పెట్టుబడుల కోసం దుబాయి పారిశ్రామికవేత్తలను ఆకర్షించడానికి డిసెంబర్‌ 14,15 తేదీల్లో జరిపిన…

ఇద్దరు మండల విద్యాధికారులకు జాతీయ అవార్డులు

ఇద్దరు మండల విద్యాధికారులకు జాతీయ అవార్డులు

తెలంగాణ రాష్ట్రంలోని ఇద్దరు మండల విద్యాధికారులు విద్యా విషయంగా వారు అందించిన సేవలకు గుర్తింపుగా జాతీయ అవార్డులు అందుకున్నారు. దేశ రాజధాని ఢల్లీిలో 2014, నవంబరు 29న జరిగిన కార్యక్రమంలో కేంద్ర మానవవనరుల…

చతుర చాణక్యం!

చతుర చాణక్యం!

గాలి వేగం, నీలి మేఘం, చినుకు జారింది, చిత్తడి చేసింది, సిద్దిపేటలో చిన్న పాయ పుట్టింది. పరిసరాలతో జోడు కట్టింది. పది జిల్లాలలో పరుగు పెట్టింది. శిరమెత్తుతూ చిందులేసింది. వంకలన్నీ కలిశాయి, వాగుగా…

అన్ని జిల్లాల్లో శిల్పారామాలు

అన్ని జిల్లాల్లో శిల్పారామాలు

రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో శిల్పారామాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. హైదరాబాద్‌లోని శిల్పారామాన్ని ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దుతామన్నారు.

కె.సి.ఆర్‌.కు చైనా ఆహ్వానం

కె.సి.ఆర్‌.కు చైనా ఆహ్వానం

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును తమ దేశంలో పర్యటించవలసిందిగా చైనా ప్రభుత్వం ఆహ్వానం పంపింది. చైనా దేశంలోని సిచువాన్‌ రాష్ట్ర విదేశీ వ్యవహారాల డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ) రaాంగ్‌ టాయో ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ…

‘వాటర్‌ గ్రిడ్‌’ సాధించి తీరాలి

‘వాటర్‌ గ్రిడ్‌’ సాధించి తీరాలి

‘‘ఏ తెగువ, పౌరుషంతో తెలంగాణ రాష్ట్రం సాధించామో, అదే స్ఫూర్తితో పనిచేద్దాం. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘వాటర్‌ గ్రిడ్‌’ పథకాన్ని రేయింబవళ్ళు కష్టించి పూర్తి చేసి, దేశానికి ఒక మోడల్‌ స్టేట్‌గా తెలంగాణాను రూపొందిద్దాం.