వార్తలు

వార్తల్లోని ప్రముఖులు

వార్తల్లోని ప్రముఖులు

ఆస్ట్రేలియా 31వ ప్రధానిగా ఆంథోని అల్బనీస్‌ మే 22న ఎన్నికయ్యారు. ఎన్నికల ఫలితాల్లో లేబర్‌ పార్టీ 72 స్థానాల్లో గెలుపొందింది. 1996లో పార్లమెంట్‌ సభ్యుడిగా, 2013లో ఉపప్రధానిగా, 2019 నుంచి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు.

తెలంగాణ అభ్యుదయ కవి గులాం యాసీన్‌

తెలంగాణ అభ్యుదయ కవి గులాం యాసీన్‌

కవి గులాం యాసీన్‌ స్వగ్రామం కల్వకుర్తి. యాసీన్‌ ఆరడుగుల అందగాడు. తెల్లని లాల్చీ, పైజామా వేషధారణతో హమేషా హసన్ముఖంతో అందరినీ పలుకరించడం ఆయన మూర్తి మత్వం! తాను హైదరాబాద్‌ ప్రభుత్వోన్నత పాఠశాలలో తెలుగును బోధిస్తే భార్య ఫర్హద్‌ సుల్తానా హిందీ బోధించేది.

పోటీ పరీక్షలకు టి. సాట్‌

పోటీ పరీక్షలకు టి. సాట్‌

పల్లె నుండి పట్నం…పిల్లాడి నుండి ముదుసలి…విద్యార్థి నుండి అధికారి వరకు… ఇలా ఒక్కరేమిటి అన్ని వర్గాలూ టి-సాట్‌ పాఠ్యాంశాలనే కోరుకుంటున్నాయి.యువతీ-యువకులు, మహిళలు, మూగ- చెవిటి, వికలాంగులు, మానసిక వికలాంగులు…తర తమ బేధం లేకుండా అన్ని వర్గాలకు టి-సాట్‌ నెట్‌వర్క్‌ సేవలందిస్తోంది.

default-featured-image

గిరిజనానికి అందుబాటులో ప్రభుత్వ వైద్యం

కాలానుగుణంగా వస్తున్న మార్పుల కారణంగా గిరిజనులు తమ స్వంత వైద్యాన్ని కనుమరుగు చేస్తూ పాలకులు అందిస్తున్న వైద్య సేవలను పొందడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.

గ్రామాలలో క్రీడా మైదానాలు

గ్రామాలలో క్రీడా మైదానాలు

ఆధునిక పోకడలు, పాశ్చాత్య సంస్కృతి పోకడలతో గ్రామీణ క్రీడలు పూర్తిగా కనుమరుగైపోయాయి. ప్రస్తుత యువతకు ఆ ఆటల పేర్లు కూడా తెలియదు. ఇక ముఖ్యమైన వాలీబాల్‌, బాస్కెట్‌ బాల్‌, కో కో, ఫుట్‌ బాల్‌ వంటి ఆటలు గ్రామాలలో అసలే తెలియదు.

ఇష్టా అధ్యక్షుడిగా తెలంగాణ బిడ్డ

ఇష్టా అధ్యక్షుడిగా తెలంగాణ బిడ్డ

ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార సంస్థ ముఖ్య ఉద్దేశం అయిన ‘‘అందరికీ ఆహారం’’ అనే నినాదం కార్యరూపం దాల్చి, ఆహార ఉత్పత్తులు గణనీయంగా పెరిగి ఆహార భద్రత కల్పిచాలంటే వ్యవసాయ రంగంలో ఉత్పత్తుల పరిమాణాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

పూర్ణకు సాహో అన్న సప్త శిఖరాలు

పూర్ణకు సాహో అన్న సప్త శిఖరాలు

ఎవరైనా ఉత్తమ విజయాలను అందుకుంటే వారిని ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని అంటుంటారు. అటువంటిది అంతర్జాతీయంగా వున్న అత్యున్నత శిఖరాలనన్నింటిని అతి పిన్న వయస్సులోనే అధిరోహించింది మాలావత్‌ పూర్ణ. సంకల్పం వుంటే సాధించలేనిదంటూ ఏదీ వుండదు అని ఎంతో ఆత్మ విశ్వాసంతో చెప్తుంది పూర్ణ.

ఈ విజేతలను స్ఫూర్తిగా తీసుకోవాలి : సీఎం

ఈ విజేతలను స్ఫూర్తిగా తీసుకోవాలి : సీఎం

విశ్వ క్రీడా వేదికల మీద ఘన విజయాలతో స్వర్ణ పతకాలు సాధించి, తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటిన బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌, షూటర్‌ ఇషా సింగ్‌ లను రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో ఘనంగా సన్మానించి, ఆతిథ్యం ఇచ్చారు.

కార్మిక క్షేత్రంలో…. తారకమంత్రం

కార్మిక క్షేత్రంలో…. తారకమంత్రం

ఆత్మహత్యలు, ఆకలిచావులతో కొట్టుమిట్టాడిన సిరిసిల్ల ఇప్పుడు సిరులొలుకుతోంది. మరమగ్గాల పారిశ్రామీకీకరణతో పరుగులు పెడుతోంది. చేతినిండా పని.. కడుపు నింపే వేతనంతో కార్మిక కుటుంబాలు భరోసాగా జీవిస్తున్నాయి.

సురక్షితంగా గిరిజన సంక్షేమం

సురక్షితంగా గిరిజన సంక్షేమం

భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐదు శాతం కంటే ఎక్కువ గిరిజన జనాభా కలిగిన రాష్ట్రాన్ని గిరిజన స్వభావం కలిగిన రాష్ట్రంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో 9.08 శాతం గిరిజన జనాభాతో తెలంగాణ ఒక్కటే గిరిజన స్వభావం కలిగిన రాష్ట్రంగా నిలుస్తుంది.