మన చరిత్ర

చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం

చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం

రచనా విధానంలో చారిత్రకులు ఆధారపడే ఆకారాల్లో ప్రధానమైనవి శాసనాలు. ఇవి ఆయా కాలాల్లోని రాజకీయ, చారిత్రక, సాంఘిక, సాంస్కృతిక, మత విషయాలు తెలుసుకోవడంలో ఉపయోగపడతాయి.

గంగుల శాయిరెడ్డి

గంగుల శాయిరెడ్డి

”ప్రకృతి సౌందర్యాలను ఆస్వాదిస్తూ, సామాజిక సందపసృష్టికి కారకులైన కర్షకలోకానికి హస్తభూషణమైనది నాగలి. ఈ నాగలి కృషీవలులకు వారి పూర్వజన్మ పుణ్యపరిపాక విశేషముచేత లభించింది. హలధరుడవై, ఆయురారోగ్యాలతో ఈ ధరాతలంలో తిరుగాడే కర్షకా! నీకు హితమవుతుంది”

గోండు రాజుల శౌర్యానికి ప్రతీక ‘దేవదుర్గం’ కోట

గోండు రాజుల శౌర్యానికి ప్రతీక ‘దేవదుర్గం’ కోట

భారతదేశ చరిత్రలో మౌర్యులు, గుప్తులు, పీష్వాలు, మరాఠాలు, కాకతీయులు, పల్లవులు. చాళుక్యులు, రాష్ట్రకూటులు. విష్ణు కుండినులు, మొఘలాయిలు, శాతవాహనులు మొ|| రాజ వంశాల చరిత్రకు ఎంతటి ప్రాధాన్యత ఉందో అదేస్థాయి ప్రాధాన్యత గోండురాజులకు కూడా ఉంది.

ఘన చరిత్రకు సాక్ష్యం రాయగిరి

ఘన చరిత్రకు సాక్ష్యం రాయగిరి

రెండు వేల ఏండ్ల ఘన చరిత్ర కలిగి తెలంగాణా ప్రాంతాన్ని పాలించిన శాతవాహనులు, వేములవాడ చాళుక్యులు, విష్ణు కుండినులు, కాకతీయులు, బహమనీ సుల్తానులు, గోల్కోండ నవాబులు, అసఫ్‌ జాహీలు, రాష్ట్ర కూటులు, ముసునూరి నాయకులు, మొఘలాయిలు, ఆయా ప్రాంతాలలో నాటి కాలానికి అనుగుణంగా వారి అవసరాలకు తగినట్టుగా నిర్మించిన అనేక కోటలు నాటి చరిత్రకు సాక్షీ భూతంగా నిలుస్తున్నాయి.

పౌరుషానికి ప్రతీక పానగల్లు కోట

పౌరుషానికి ప్రతీక పానగల్లు కోట

భారతదేశంలో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల తరువాత అత్యధికంగా కోటలు, గడులు, సంస్థానాలు నెలవైన రాష్ట్రం మన తెలంగాణ. అలనాటి రాజుల చరిత్రకు, గత కాలపు వైభవానికి, నాటి శిల్పుల నిర్మాణ కౌశలానికి, ప్రత్యక్ష…

తెలంగాణలో ఆయుర్వేదానికి ప్రాణ ప్రతిష్ట

తెలంగాణలో ఆయుర్వేదానికి ప్రాణ ప్రతిష్ట

ప్రపంచంలో గ్రీకు, బాబిలోనియా మొదలగు ప్రాచీననాగరికతలకంటె ఎంతో పూర్వం నుండి అనగా, ఐదారువేల సంవత్సరాలకు పూర్వమే భారతదేశం శాస్త్ర సాంకేతిక, శిల్ప, తత్త్వశాస్త్రాది రంగాల్లో అత్యంత ఉన్నత స్థానంలో ఉండినదన్నది జగమెరిగిన సత్యం….

బౌద్ధ వారసత్వ ప్రతీక – బుద్ధవనం

బౌద్ధ వారసత్వ ప్రతీక – బుద్ధవనం

బుద్ధుని జీవిత కాలంలోనే బౌద్ధ ధర్మం తెలంగాణ (తెలుగు నేల)లో ప్రవేశించిందనడానికి త్రిపీఠకాల్లో ఒకటైన సుత్తపీఠకంలోని సుత్తనిపాతంలో భాగమైన పారాయణవగ్గలోని ఒక వృత్తాంతంవల్ల తెలుస్తోంది. అందులోని వివరాల ప్రకారం బావరి అనే ఒక…

తవ్వినకొద్దీ తరగని పురావస్తు సంపద

తవ్వినకొద్దీ తరగని పురావస్తు సంపద

తెలంగాణ ప్రాంతం భారతదేశంలోని దక్కను పీఠభూమిపై పారే గోదావరి, కృష్ణానదుల మధ్యనుంచి మానవ జీవన పరిణామాలకు అనాదిగా వేదికైంది. కాబట్టి ఇక్కడ ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన నాగరికతలతో సరితూగగల అవశేషాలు బయల్పడ్డాయి. పడుతూనే…

వైఢూర్యపురం

వైఢూర్యపురం

తెలంగాణ ప్రాంతానికి నదీమతల్లుల అనుగ్రహం పుష్కలంగా ఉంది. నలువైపులా నదులతో కళ కళలాడే తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుగా ఉత్తరాన పెన్‌గంగా, ప్రాణహిత నదులు, తూర్పున వేగంగా ప్రవహించే గోదావరి నది, దక్షిణాన కృష్ణా,…

రాజపేటకోటలో రహస్య మార్గం

రాజపేటకోటలో రహస్య మార్గం

యాదగిరి గుట్టకు 20 కిలో మీటర్ల దూరంలో వెలసిన ఈ కోట 1775లో రాజరాయన్న అనే రాజు నిర్మించడమేగాక రాజాపేట గ్రామాన్ని కూడా ఏర్పాటు చేశారు.అలనాటి మహోన్నత వైభవానికి, గత కాలపు చరిత్రకు…