మన ప్రాజెక్టులు

శరవేగంగా  ప్రాజెక్టుల నిర్మాణం

శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం

ప్రాజెక్టుల నిర్మాణం కోసం సేకరించిన భూములకు సంబంధించిన పరిహారం వెంటనే చెల్లించాలని ఆదేశించారు. ఇందుకోసం అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు.

ఒక టిఎంసి నీటితో  వేల ఎకరాల సాగు !

ఒక టిఎంసి నీటితో వేల ఎకరాల సాగు !

ప్రాజెక్టుల కాలువల కింద ఒక టిఎంసి నీటికి ఎన్ని ఎకరాలు సాగు అవుతాయి? తరి పంటలకైతే 5 నుంచి 6 వేల ఎకరాలు, ఆరుతడి పంటలకైతే 10 వేల ఎకరాలు అనేది అందరికీ తెలిసిన జవాబు.

మహా కాళేశ్వర ప్రాజెక్ట్  మానవాద్భుత నిర్మాణం

మహా కాళేశ్వర ప్రాజెక్ట్ మానవాద్భుత నిర్మాణం

ఇప్పుడీ మాటలన్నీ… అబద్ధాలని తేలిపోయినయి.. అనుమానాలన్నీ పటా పంచలైనయి.సముద్ర మట్టానికి వంద మీటర్ల దిగువన వున్న గోదావరి నీటిని రోజుకు రెండు టి.ఎం.సి.లు సుమారు ఆరువందల మీటర్ల ఎత్తుకు

రాజోలిబండ మళ్ళింపు తుమ్మిళ్ళ ఎత్తిపోతల

రాజోలిబండ మళ్ళింపు తుమ్మిళ్ళ ఎత్తిపోతల

ఉమ్మడి రాష్ట్రంలో ఆర్‌డిఎస్‌ది ఒక విషాద గాథ. ఆర్‌డిఎస్‌ చరిత్రను ఒక సారి మననం చేసుకోవాల్సి ఉన్నది. తుంగభద్ర జలాలను వినియోగించు కోవడానికి హైదరాబాద్‌ ప్రభుత్వం రాజోలి బండ గ్రామం వద్ద ఆనకట్ట నిర్మాణానికి ప్రతిపాదించింది.

సమీకృత సీతారామ ఎత్తిపోతల పథకం

సమీకృత సీతారామ ఎత్తిపోతల పథకం

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి స్థాయిలో ప్రాజెక్టులపై సమీక్షలు జరుపుతున్న క్రమంలో జలయజ్ఞంలో చేపట్టిన కొన్ని ప్రాజెక్టుల్లో సాంకేతిక అపసవ్యతలు, మరికొన్ని డిజైన్ల లోపాలు, నీటి లభ్యత, అమలులో ఎదురవుతున్న సమస్యలు ,

పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం

పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం

పాలమూరు జిల్లాది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఒక విషాద గాథ. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానిది ఒక పోరాట చరిత్ర.

ఆదిలాబాద్‌ జిల్లాలో పెన్‌ గంగ నదిపై చనాక కోరాట బ్యారేజి

ఆదిలాబాద్‌ జిల్లాలో పెన్‌ గంగ నదిపై చనాక కోరాట బ్యారేజి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నదీ జలాల వినియోగం విషయంలో పొరుగు రాష్ట్రాలతో ఘర్షణ వైఖరితోనే వ్యవహరించడం వలన పొరుగు రాష్ట్రాలతో సంబంధాలు చెడిపోయినాయి. అంతర రాష్ట్ర వివాదాలు దశాబ్దాలుగా పరిష్కారం కాకుండా ఉండిపోయినాయి.

హైదరాబాద్‌ రాజ్యంలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణం

హైదరాబాద్‌ రాజ్యంలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణం

19వ శతాబ్దం చివరి నాటికి దేశంలో అనేక బ్రిటిష్‌ పాలిత ప్రాంతాలలో పెద్ద నదులపై ఆనకట్టలు, డ్యాంల నిర్మాణం చేసినారు. దేశంలో అందుబాటులోకి వచ్చిన కొత్త ఇంజనీరింగ్‌, టెక్నాలజీని సాలార్‌ జంగ్‌ హైదరాబాద్‌ రాజ్యంలోకి తీసుకొచ్చాడు. భారీ ప్రాజెక్టుల సాంకేతికతను అందిపుచ్చుకున్న మొదటి సంస్థానం హైదరాబాదే.

మిషన్‌ కాకతీయ.. జలవిప్లవం

మిషన్‌ కాకతీయ.. జలవిప్లవం

కాకతీయ రాజులు ఎంతోముందు చూపుతో గొలుసుకట్టు చెరువులు నిర్మించారు. ఆసఫ్‌ జాహీలు, కుతుబ్‌షాహీలు కూడా హుస్సేన్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ లాంటి పెద్ద చెరువులు నిర్మించారు. కానీ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగి, ఆ చెరువులను కూడా నిర్లక్ష్యం చేశారు.

తెలంగాణ జీవన రీతికి కేంద్రబిందువు చెరువు

తెలంగాణ జీవన రీతికి కేంద్రబిందువు చెరువు

ఉమ్మడి రాష్ట్రంలో ఆయా రాజవంశాల పాలనలో తెలంగాణకు వారసత్వంగా వచ్చిన మౌలిక వ్యవస్థలలో గొలుసుకట్టు చెరువులొకటి. కానీ ఈ 60 ఏళ్ల కాలంలో అవి అవసాన దశకు చేరుకున్నాయి.