భళా భద్రకాళి బండ్
హైదరాబాద్ టాంక్ బండ్‌కి ధీటుగా భద్రకాళి బండ్‌ను మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు నిర్మించారు. అడుగడుగునా ప్రత్యేకతలు నిలుపుకున్న ఈ పార్క్ పై ప్రత్యేక కథనం.
హైదరాబాద్ టాంక్ బండ్‌కి ధీటుగా భద్రకాళి బండ్‌ను మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు నిర్మించారు. అడుగడుగునా ప్రత్యేకతలు నిలుపుకున్న ఈ పార్క్ పై ప్రత్యేక కథనం.
నీటి పై తేలియాడే మ్యూజికల్ ఫౌంటెయిన్, జల దృశ్యం, మ్యూజిక్‌తో పాటు.. విద్యుత్ కాంతులతో సిద్ధిపేటలోని, కోమటి చెరువు సరికొత్త సొబగులు అద్దుకుంటూ వీక్షకులను మంత్రముగ్దులను చేస్తుంది. ఈ సంగీత జల దృశ్య ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
అనేక మహిమాన్వితాలకు నెలవుగా, శివుని లీలా విశేషాలకు అచ్చమైన నిదర్శనంగా నిలిచిన మరో అపురూప శివ సన్నిధానమే ఝరాసంగం. మెదక్ జిల్లా జహీరాబాద్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్య క్షేత్రం నిత్యం వేలాది మంది భక్తులతోనూ, శివుని లీలా విశేషాలతోనూ అలరారుతోంది.
చరిత్రకందినంత వరకు కోటిలింగాల శాతవాహనుల తొలిరాజధాని నగరం. కేవలం శాసనాల్లో నామమాత్రంగా లభించిన రాజు శ్రీముఖుని నాణెములు ఇక్కడ పదులకొద్ది లభించాయి.
విశాలంగా పరుచుకొని పారుతున్న కృష్ణమ్మ, దానికి ఇరువైపుల ఎత్తైన నల్లమల గిరులు, అక్కడక్కడ తీర ప్రాంత గ్రామాలు, చిన్న చిన్న ద్వీపాలు, పచ్చని అడవులు, ఒంపులు తిరిగిన కృష్ణమ్మ అందాలు, సహజ సుందరమైన గుహలు, పుణ్యక్షేత్రాలు, ఆసక్తిని రేకెత్తించే వింతలు, విశేషాలు, చల్లని పిల్లగాలులు. వీటన్నింటి సమాహారాన్ని ప్రకృతి సోయగాల సోమశిలగా వర్ణించవచ్చు.
దాదాపు రూ. 2.51 కోట్ల వ్యయంతో మీర్ ఆలం ట్యాంక్‌కు చింతల్మెట్ వైపు నిర్మించిన సర్వాంగ సుందరంగా రూపొందించిన పార్కును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ప్రారంభించారు.
క్రిస్మస్.. క్రైస్తవులు అత్యంత భక్తిప్రపత్తులతో, ఆనందోత్సాహాలతో జరుపుకునే పండగ. ఈ పర్వదినం వస్తుందంటే చాలు ప్రపంచ వ్యాప్తంగా చర్చిలన్నీ వేడుకలకు ముస్తాబవుతాయి.
హైదరాబాద్, హైటెక్ సిటీ వాసులకు సరికొత్త అర్బన్ ఫారెస్ట్ పార్కు అందుబాటులోకి వచ్చింది. కొత్తగూడ రిజర్వు ఫారెస్ట్ పరిధిలో ఇప్పటికే ఉన్న బొటానికల్ గార్డెన్ ను ప్రకృతి సహజత్వం మధ్య, పర్యాటకులకు ఆధునిక సౌకర్యాలు అందేలా తీర్చిదిద్దారు.
ప్రపంచ స్థాయికి ధీటైన పర్యాటక ప్రాంతాలు, ప్రకృతి రమణీయదృశ్యాలు, అద్భుతమైన పుణ్యక్షేత్రాలు తెలంగాణలో కొలువై ఉన్నాయని, కానీ సమైక్య పాలనలో అవి ఆదరణకు నోచుకోలేదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు.
మేడారం మహా జాతర ఓ అద్భుతం. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం. గత ఎనిమిది వందల ఏళ్లుగా ఒక తరం నుంచి మరొక తరానికి అందిస్తున్న ఆదివాసీల ఆరాధ్య దైవాల సజీవ సంస్కృతుల సమ్మేళనం.