చూసొద్దాం…- రండి!
తెలంగాణ దక్కను పీఠభూమిలో భాగం కాబట్టి ఇక్కడి సమతల భూమి మానవ వికాసానికి, రాజకీయ వికాసానికి ఆలవాలమైంది. ఆయా రాజవంశాలు కట్టించిన కోటలు, దేవాలయాలు ఇప్పటికీ వాస్తు శిల్ప కళలతో అలరారుతున్నాయి.
తెలంగాణ దక్కను పీఠభూమిలో భాగం కాబట్టి ఇక్కడి సమతల భూమి మానవ వికాసానికి, రాజకీయ వికాసానికి ఆలవాలమైంది. ఆయా రాజవంశాలు కట్టించిన కోటలు, దేవాలయాలు ఇప్పటికీ వాస్తు శిల్ప కళలతో అలరారుతున్నాయి.
తెలంగాణ అంటేనే ప్రకృతి అందాలకు నెలవు .. కొండ కోనలే కాదు వాటిపై నుంచి జాలు వారే వాగు వంకలు… అందునా … ఇది ఓ దట్టమైన కీకారణ్యం. నలువైపులా పచ్చని కొండలు. ఆ కొండకోనల నడుమ సొగసైన జల దండోరా.
నల్గొండ జిల్లా కేంద్రానికి 60 కి.మీ. దూరంలో రూపుదిద్దుకుంటున్న ‘బుద్ధవనం’ పర్యాటకులకు కనువిందు చేయనుంది.
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని రెండు గ్రామాలలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఏప్రిల్ 28న పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. బమ్మెర, రాఘవాపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన రెండు సభలలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.
తెలంగాణలో వెలిసిన అలనాటి ఎన్నెన్నో అద్భుత చారిత్రక ఆనవాళ్ళు, వాటికి సంబంధించిన పలు చారిత్రక కట్టడాల రూపంలో ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. వాటిని పరిశీలించినప్పుడు మన తెలంగాణ చరిత్ర ఎంత ఘనమైందో, ఎన్నెన్ని వైభవాలని చవి చూసిందో మనకు అర్థమవుతుంది.
వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలమధ్య సాంస్కృతిక-పర్యాటక రంగాల్లో అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. దివంగత సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఈ కార్యక్రమం జరిగింది.
చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం ఉన్న పర్యాటక ప్రదేశాలకు నెలవుగా పేరొందిన క్షేత్రం కొలనుపాక. నల్గొండ జిల్లా ఆలేరు పట్టణానికి ఆరు కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ క్షేత్రం జైన, శైవ, వైష్ణవ మతాలకు నిలయమై చరిత్ర పుటలకెక్కింది.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు సుమారు 96 కి.మీ. దూరంలో ఉన్న దోమకొండ ఖిల్లా నిజామాబాద్ జిల్లా మొత్తానికి మకుటాయమానంగా నిలుస్తుంది.
గత సంవత్సరం గోదావరి పుష్కరాలు జరుపుకున్నాం. జూలై నెల 30 తేదీ నుంచి గోదావరి అంత్య పుష్కరాలు కూడా జరుపుకున్నాం. గోదావరి అంత్య పుష్కరాలు పూర్తయిన నాటి నుంచి ప్రారంభమయ్యే మరో పుష్కరాలు కృష్ణా పుష్కరాలు.
హైదరాబాద్ నగరం నిర్మాణం ఇంకా జరగని సమయంలోనే శత్రుదుర్భేద్యంగా నిర్మాణమై కాకతీయులు, బహమనీ సుల్తానులు, కుతుబ్‌షాహీలు, మొగలులు, అసఫ్జాహీలు పాలించిన అద్భుతమైన కోట గోల్కొండ కోట.