పండుగ వస్తోంది!
గోదావరి నదీమతల్లి అంతటి విశిష్టమైంది. శ్రీమన్మథనామ సంవత్సరంలో అధిక ఆషాఢ, బహుళ త్రయోదశి 14 జూలై 2015 నుంచి 25 జూలై 2015 వరకు గోదావరి పుష్కరాలు జరుగనున్నాయి.
గోదావరి నదీమతల్లి అంతటి విశిష్టమైంది. శ్రీమన్మథనామ సంవత్సరంలో అధిక ఆషాఢ, బహుళ త్రయోదశి 14 జూలై 2015 నుంచి 25 జూలై 2015 వరకు గోదావరి పుష్కరాలు జరుగనున్నాయి.
తెలంగాణా నలుమూలలా బృహత్ శిలా సమాధులు వేలాదిగా ఉన్నా, సంఖ్యలోగానీ, ఆకర్షణలోగానీ మల్లూరు తర్వాతే వాటిని గురించి చెప్పుకోవాలి.
వందల ఏళ్ల చారిత్రక నేపథ్యాన్ని… సర్పయాగ స్థల ప్రాశస్త్యాన్ని కలిగి రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా… పర్యాటక కేంద్రంగా బాసిల్లుతున్న ఏడుపాయల్లో ఏటా మహాశివరాత్రి సందర్బంగా జరిగే జాతర తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది.
హబూబ్‌నగర్ జిల్లాలోని అమ్రాబాద్ గుట్టల్లో ఒక వింత లోయ ఉన్నది. దాన్ని స్థానికులు లొద్ది, అని గుండం అని వ్యవహరిస్తారు. ఈప్రాంతంలో వెలిసిన మల్లన్న స్వామి పేరుమీద లొద్దిమల్లయ్య గుడి అని కూడా ఇక్కడి దేవాలయాన్ని పిలుస్తారు.
ఎవరికి ఏ కష్టంవచ్చినా ప్రార్థించేది ఆ పరమశివుణ్ణే. అన్ని జీవరాసులకు ప్రాణభూతమైన ఆ పరమేశ్వరుణ్ణి ‘శివుడు’ అనడానికి కారణం ఆయన లోకాలన్నింటికీ మంగళాలను ప్రసాదించేవాడు. అందుకనే ఆ మంగళమూర్తిని ‘శివ’ నామంతో స్మరిస్తుంటాం.