గో గీత

tsmagazine
గోవు విశిష్టతను సవివరంగా తెలిపే ఈ పుస్తకాన్ని ‘గో గీత’గా వెలువరించారు రచయిత. వేదాలను మొదలుకొని వివిధ పురాణాలలో అలాగే భారత, భాగవత, రామాయణాది గ్రంథాలలో గోమాత ప్రాముఖ్యతను గురించి తెలియచెప్పిన తీరు బాగున్నది. గోవు గొప్పదనం గురించి తెలియాలంటే ఈ పుస్తకాన్ని అందరూ తప్పక చదవాలి.

పుస్తకం పేరు : గో గీత రచయిత : డా|| నిట్టల గోపాలకష్ణ (లక్ష్మణరేఖ), ధర : రూ. 60/- , పేజీలు : 80. ప్రతులకు : గోమాతా సేవా ట్రస్ట్‌, 202, శివసాయి సదన్‌ శ్రీనివాసపురం, రామంతాపూర్‌ , హైదరాబాద్‌.