మీడియా అకాడమీ చైర్మన్ పదవీకాలం పొడిగింపు

మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో రెండు సంవత్సరాలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. తనపై నమ్మకంతో సిఎం కేసిఆర్ మరోసారి అవకాశం కల్పించడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం కేసిఆర్ ను కలిసి పుష్పగుచ్చం అందజేశారు.