నూనె సుక్క


తెలంగాణ గడ్డమీద ఎదిగివస్తున్న రచయితలలో ఒకరైన కొట్టం రామకృష్ణారెడ్డి రచించిన కథల సంపుటి ఈ నూనెసుక్కలు. తెలంగాణ గ్రామీణ జీవితం, కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాల నేపథ్య్యంలో, తెలంగాణ మాండలికంలో సాగిన 18 కథలు ఈ సంపుటిలో చోటు చేసుకున్నాయి. గతంలో వివిధ పత్రికలలో ప్రచురితమైన ఈ కథలన్నింటినీ గుదిగుచ్చి ‘నూనె సుక్కలు’ పేరుతో ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ఇందులో ఎక్కువ కథలు గ్రామీణ నేపథ్యం, మాండలిక భాష. వ్యవసాయ కుటుంబాల స్థితిగతులను ఇతివృత్తంగా తీసుకొని రాసినవే ఉన్నాయి.

– కేఎస్‌

నూనె సుక్కలు
రచన : కొట్టం రామకృష్ణా రెడ్డి.
పేజీలు-145, వెల రూ. 120.

ప్రతులకు : విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, విశాలాంధ్ర బుక్‌ హౌజ్‌ అన్నిశాఖలు,
33-22-2, చంద్రం బిల్డింగ్స్‌, చుట్టుగుంట,
విజయవాడ – 520004.

వ’సుధా(స)మ’యం
(కాలమ్‌ రచనలు)
రచన- సుధామ.
పేజీలు – 145.వెల – రూ.150.

ప్రతులకు – ఎ.ఉషారాణి,
స్నేహిత స్రవంతి, జి 12,
సాదత్‌ టవర్స్‌, పద్మావతి అపార్ట్‌ మెంట్స్‌,
సలీంనగర్‌ కాలనీ, మలకపేట,
హైదరాబాద్‌ 500036.

నవోదయ బుక్‌ హౌజ్‌,
ఆర్యసమాజ్‌ రోడ్డు,
కాచిగూడ క్రాస్‌ రోడ్స్‌,
హైదరాబాద్‌.