అంగడి-మనుషుల సుట్టరికాలు

అంగట్ల సుట్టాలు

అంగట్ల సుట్టాలు

అంగట్లకుపోతె ఎడ్లు, మ్యాకలు, గొర్లు, కోళ్లు అటుఇటు ఆగం ఆగం తిరిగే ఎవుసం చేస్కునేటోల్లు కన్పిస్తరు. కొత్తోల్లకు ఆగం కనపడుతదికని అందరు ఊరోల్లే సుట్టాల్లెక్కనే ఉంటరు. సూశిన మొకాలె కన్పిస్తయి. పది ఇరువై ఊర్లకొక అంగడి ఉంటది.