అంజని రెడ్డి

అందాల భామలు

అందాల భామలు

ఎంతోకాలం మానవమాత్రులు నివసించే గృహాలను, వాటి తీరుతెన్నులను ఎంతో వైవిధ్యవంతంగా కాన్వాస్‌పైకి ఎక్కించిన అంజనీరెడ్డి తర్వాతకాలమంతా మనుషులను మరీముఖ్యంగా మహిళలను వస్తువుగా తీసుకొని, వారి నిత్యకృత్యాలను, మనోభావాలను బహు రమ్యంగా ఆక్రాలిక్‌ వర్ణచిత్రాలుగా, అపురూపమైన టెక్చర్‌తో రూపుదిద్దుతున్నారు.