అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం

మధ్యవర్తిత్వ కేంద్రానికి శ్రీకారం

మధ్యవర్తిత్వ కేంద్రానికి శ్రీకారం

హైదరాబాద్‌ నగరంలో పారిశ్రామిక వివాదాలను పరిష్కరించే ‘ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ సెంటర్‌’ (మధ్యవర్తిత్వ కేంద్రం) ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టిన సందర్భంగా సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఆనందంతో అన్న మాటలివి.