అటల్ బిహారీ వాజ్ పేయి

శిఖరాయమాన అనువాదం

శిఖరాయమాన అనువాదం

ఎంత ఎత్తు ఎదిగినా, తన కాళ్ళూ, కనులూ నేలమీదే ఉండాలని, అలా ఉండలేని సమయంలో ఎదుగుదలే వద్దనే మానవతా మూర్తి అటల్‌ బిహారీ వాజ్‌పేయి. భారత ఉపఖండానికే అధినాయకుడై, అధికార కిరీటాన్ని తలదాల్చికూడా, తలక్రిందికి వంచి సామాన్య మానవుడి సంక్షేమానికి ‘పెద్దపీట’వేసిన దార్శనికుడు.