తెలుగు పరిశోధనల నిగ్గుదేల్చిన ‘సారాంశం’
ఆధునిక కాలంలో ‘పరిశోధన’దే పెద్ద పీట. రంగం ఏదైనా కావచ్చు కాని దాని లోతులు చూడాలంటే మాత్రం మిక్కిలి అవసరమైనది పరిశోధన మాత్రమే.
ఆధునిక కాలంలో ‘పరిశోధన’దే పెద్ద పీట. రంగం ఏదైనా కావచ్చు కాని దాని లోతులు చూడాలంటే మాత్రం మిక్కిలి అవసరమైనది పరిశోధన మాత్రమే.
తమ పంచేంద్రియ అనుభవ ప్రత్యయాల ద్వారా నిరంతరం కవి హృదయానికి చేరే అనుభూతులను అభివ్యక్తం చేయడమే కవి నిర్దిష్ట కర్తవ్యం. అప్పుడే జీవిస్తున్న కళల ప్రభావాన్ని వర్తమాన సామాజికులు గ్రహించ గలుగుతారు అనడానికి ప్రత్యేక సాక్ష్యం ‘పరావలయం’ కవిత్వ సంపుటి.
సమాజంలో సంఘాలు, సమితులు, వేదికలు వాటి వాటి ప్రయత్నాలతో కొత్త చైతన్యాన్ని రగిలిస్తాయి. దేశం దగ్గర నుండి రాష్ట్రసాధన వరకు వీటి పాత్ర అనిర్వచనీయం.