ఆడదంటే… ? అబల కాదు సబల
శరీర నిర్మాణ శాస్త్ర ప్రకారము స్త్రీ, పురుషునికంటే బలహీనురాలు. అందువల్ల ”ఆడది అరిటాకు వంటిది” అని ”ఆడదై పుట్టటం కంటే అడవిలో మానై పుట్టటం మేలు” లాంటి సామెతలు వాడుకలోకి వచ్చాయి. పునరుత్పత్తి బాధ్యత ఆడువారిపై ఉండటం వల్ల ఇది ఇలా జరుగుతుంది కాబోలు.