పేదల దేవాలయాలు ప్రభుత్వ ఆసుపత్రులు
పూట గడవడమే గగనమైన నిరుపేదలు అనారోగ్యానికి గురయితే, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే అనవసర పరీక్షలు చేయించడంవల్ల పేద ప్రజలకు మూలిగే నక్క మీద తాటికాయ పడిన పరిస్థితిగా ఉండేది. పైవేట్ ఆసుపత్రుల్లో వైద్యంతో రోగం మాట ఎలాఉన్నా వైద్యపరీక్షలకే పేద కుటుంబాలు వున్న కొద్దిపాటి ఆస్తులను అమ్ముకుని,