అష్టసూత్రాల అమలుతో తెలంగాణ అభివృద్ధి

అష్టసూత్రాల అమలుతో తెలంగాణ అభివృద్ధి

అష్టసూత్రాల అమలుతో తెలంగాణ అభివృద్ధి

1969తో పోల్చితే 1970వ సంవత్సరంలో తెలంగాణ ఉద్యమ ఉధృతి బాగా తగ్గింది. 1969 జనవరి నుండి జూలై మూడో వారం దాకా ప్రధాని ఇందిర, ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని హింసను ప్రయోగించి అణగద్రొక్కే ప్రయత్నాలు, చర్చల పేరుతో కాలయాపన చేస్తూ ఉద్యమాన్ని నీరు గార్చే ప్రయత్నాలు చేశారు.