ఆచార్య ఎస్వీ రామారావు

దివికేగిన   దిగ్గజాలు

దివికేగిన దిగ్గజాలు

దేశ స్వాతంత్య్రంకోసం, తెలంగాణ రాష్ట్ర సాధనకోసం పరితపించి, వివిధ పోరాటాలలో పాల్గొని, తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణను కనులారా తిలకించిన ఇద్దరు తెలంగాణ దిగ్గజాలు ఫిబ్రవరి 2015లో కన్నుమూశారు.