ఆచార్య జి. అరుణ కుమారి

సమగ్ర అధ్యయనం

సమగ్ర అధ్యయనం

తెలంగాణకున్న సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక, వారసత్వం అతి ప్రాచీనమైనది. క్రీ.పూ. రెండువేల సంవత్సరాల కంటే పూర్వమే, తెలుగు మాట్లాడబడేదట! తెలుగు భాషకు దక్కనుపీఠభూమిపై మాట్లాడిన ‘తొలి భాష’ అంటారు.