అధిక్షేపానికి చిరునామా ఆచార్య పేర్వారం..
లోకంలో ఒక చెడును పరిహరించాలని మరోదాన్ని ప్రవేశపెడితే, అది మరో ప్రమాదానికి మార్గం ఏర్పడుతుంటుంది. ఇటువంటి అనేక సత్యాల్ని సూటిగా, వ్యంగ్యంగా, అధిక్షేపరూపంగా చెప్పిన కవి ఆచార్య పేర్వారం జగన్నాధం.