ఆడియో ఆవిష్కరణ

కళను గౌరవిస్తేనే సమాజం సుభిక్షంగా ఉంటుంది

కళను గౌరవిస్తేనే సమాజం సుభిక్షంగా ఉంటుంది

. జూన్‌ 21న హైదరాబాద్‌ నగరంలోని శిల్పకళావేదికలో నిర్వహించిన ‘బస్తీ’ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు.