ఆయుష్మాన్ భవ

ఆయుష్మాన్ భవ

ఆయుష్మాన్ భవ

యాదికున్నకాడికి – తెలిదేవర భానుమూర్తి

అసల్‌ మా వూరి పేరు భువనగిరి. భువనైక మల్లుడనేటి రాజు హుకూమత్‌ జెయ్యబట్కె మా వూరికి గా పేరొచ్చింది.