ఆర్టిస్ట్ బి. నరసింగ రావు

ఆర్ట్‌ @ తెలంగాణ

ఆర్ట్‌ @ తెలంగాణ

కళా హృదయులైన పర్యాటకులకు అదొక కన్నులపండగ మెదడుకు మేత, దాని ప్రేరణతో అంతర్జాతీయస్థాయి గుర్తింపును, గౌరవాన్ని పొందిన తెలంగాణ చిత్రకారులు, శిల్పులపై అలాంటి గ్రంథం వెలువరించాలనే ఆలోచనవచ్చి`‘‘ఆర్ట్‌ ఏ తెలంగాణ’’ ట్రస్టు ఏర్పాటు చేసి ఈ ‘‘ఆర్ట్‌ ఏతెలంగాణ’’ గ్రంథానికి శ్రీకారం చుట్టారు.