ఉజ్వల ప్రస్థానం తెలంగాణ చరిత్ర ఉద్యమం ప్రగతి

ఉజ్వల ప్రస్థానం తెలంగాణ చరిత్ర – ఉద్యమం – ప్రగతి

ఉజ్వల ప్రస్థానం తెలంగాణ చరిత్ర – ఉద్యమం – ప్రగతి

తెలంగాణ ప్రాంతం ఆదినుంచీ పోరాటాల పోరుగడ్డ. అన్యాయాలను ఎదిరించి, రొమ్ముచూపి ముందుకురికి రక్తతర్పణంచేసిన పవిత్ర భూమి ఇది.