ఎండపండు
‘మండుటెండ, ఎండలు మండిపోతున్నాయి. ఎండ చండ్ర నిప్పులు చెరుగుతోంది’ మొదలైన అభివ్యక్తుల్ని మనం తెలుగు కాల్పనిక సాహిత్యంలోని కథలు, నవలలకు సంబంధించిన వర్ణనల్లో గమనిస్తూ ఉంటాం. తెలంగాణ ప్రాంతంలో ఏ ఒక్కరూ ‘మండుంటెండ’ అని వ్యవహరించరు. తెలంగాణ తెలుగులో ‘ఎర్రటి ఎండ’ అంటారు. ‘