శాతవాహనుల నుంచి కెసిఆర్ దాకా..
హైదరాబాద్ సంస్థాన స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న దేశభక్తుడు, సుప్రసిద్ధ రచయిత, ముఖ్యంగా జీవిత చరిత్రలు వ్రాయడంలో సాధికారం సాధించిన ఎం.ఎల్. నరసింహారావు తాజాగా ‘తెల౦గాణ చరిత్ర’ ఉద్యమాలు-పోరాటాలు, గ్రంథాన్ని వెలువరించారు.