ఎన్నీల ఎలుగు

ఎన్నీల ఎలుగు

ఎన్నీల ఎలుగు

ఎన్నీలకు అమాసకు ఆస్మాన్‌ జమీన్‌ అంత ఫరక్‌ ఉంటది. ఎన్నీల ఎలుగు సల్లగ గమ్మతిగ ఉంటది. పున్నంనాడు చంద్రున్ని సూస్తే ఎంత కోపగొండికైనా మొఖంమీద చిరునవ్వు మెరవాల్సిందే. ఎన్నీల ఎలుగుకు రాత్రి బాయికాన్నించి ఇంటికి నడిచి వస్తాంటే మంచిగ అన్పిస్తది. ఇప్పటికి యాదికస్తయి ఎనుకటి ముచ్చట్లు.