ఏలే లక్ష్మణ్

సహజ సుందర   చిత్రాల ఏలే లక్ష్మణ్‌

సహజ సుందర చిత్రాల ఏలే లక్ష్మణ్‌

తనదైన ఆకర్షణీయమైన బాణీతో చిత్రాలు వేయడంలో చిత్తశుద్ధి, నిబద్ధత గల చిత్రకారుడు లక్ష్మణ్‌ ఏలే. అది కాన్వాస్‌ అయినా, కాగితం అయినా, కాగితం గుజ్జు అయినా, ఆ మూర్తి చిత్రణ అయినా, నలుపు- తెలుపులో గీసినా, సప్త వర్ణాలు వాడినా – ఒళ్ళంతా కళ్ళున్న భావుకుడు చేసిన రూపకల్పనలా రసరసమ్యంగా లక్ష్మణ్‌ చిత్రాలు ఉంటాయి.