కత్తి యుద్దాల రాకుమారుడు

వెండి తెరపై కత్తి వీరుడు!

వెండి తెరపై కత్తి వీరుడు!

రెండు దశాబ్దాలకు పైగా వందలాది తెలుగు జానపద చిత్రాల్లో కథానాయకునిగా నటించి వెండితెరపై తన ఖడ్గ విన్యాసంతో స్వైర విహారం చేసిన కథా నాయకుడిగా చరిత్రకెక్కిన ఎకైక మహానటుడు తాడేపల్లి లక్ష్మీకాంతారావు.