కరిడె నవకాంత్‌

తెలుగు అక్షరాలతో కళాకృతులు

తెలుగు అక్షరాలతో కళాకృతులు

గ్లీష్‌మీడియం మోజులో తెలుగును చదవడమే గగనమై పోతున్న ఈ రోజుల్లో తెలుగు అక్షరాలను ఏర్చి, కూర్చి, వాటికి మంచి మంచి ఆకృతులు కల్పించి, తెలుగు భాషాభివృద్ధికి కృషిచేస్తున్న నవకాంత్‌ అభినందనీయుడు.