కవితా దేవ్ స్కర్

తెలంగాణ గ్రామీణ స్త్రీల  ప్రతిరూప చిత్రకారిణి

తెలంగాణ గ్రామీణ స్త్రీల ప్రతిరూప చిత్రకారిణి

తెలంగాణ పల్లెపట్టులలోని గ్రామీణ మహిళను, వారి జీవనశైలిని, వారి భావాలను బహురమ్యంగా, కవితలాగా ప్రతిబింబించే సృజనాత్మక చిత్రకారిణి – కవితా దేవ్‌స్కర్‌.