కాకతీయుల చరిత్ర

శిల్పకళా వైభవం..

శిల్పకళా వైభవం..

కాకతీయుల కాలంలో దేవాలయ నిర్మాణం విరివిగా కొనసాగింది. తెలుగు వారి శిల్ప కళా విన్యాసం ఆ నల్లని కఠిన శిలలపై వెన్నెలలా ప్రవహించింది. రామప్ప గుడిలోని ప్రతి భాగమూ ఒక అపురూప శిల్ప కళా ఖండం కాకతీయుల నృత్య కళాభిమానానికిది పరాకాష్ట.