కాబా

హృదయాల విజేత మహా ప్రవక్త (స)

హృదయాల విజేత మహా ప్రవక్త (స)

దైవ ప్రవక్త ముహమ్మద్‌(స) ప్రముఖ ఖురైష్‌ వంశానికి చెందినవారు. కాబా గృహం అర్చకులు ఆయన (స) వంశంవారే. ఆయన (స) తండ్రి పేరు అబ్దుల్లా. తాతపేరు అబ్దుల్‌ ముత్తలిబ్‌. ఆయన (స) మక్కా నగరంలో 22 ఏప్రిల్‌ క్రీ.శ. 571న అనాథగా జన్మించారు.