కాళ్ళు కడుపులు – సామెతలు

కాళ్ళు కడుపులు పట్టుకొనుడు

కాళ్ళు కడుపులు పట్టుకొనుడు

ప్రపంచంలోని ఏ భాషలోనైనా భాషాభాగాలు ముఖ్యమైనవి. వీటినే ఆంగ్లంలో పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్‌ అంటారు. తెలుగు భాషలో భాషాభాగాలు ఐదు. అవి వరుసగా నామవాచకాలు, సర్వనామాలు, విశేషణాలు, క్రియలు, అవ్యయాలు. అయితే ప్రతి భాషకు ఈ అంగాలు ఎంత ప్రధానమైనవో, అంతే ప్రముఖమైనవి సామెతలూ, పలుకుబళ్ళూ.