కృష్ణ పుష్కరాలు

పుష్కర కృష్ణవేణి

పుష్కర కృష్ణవేణి

కృష్ణానది విశిష్టతను, ప్రాశస్థ్యాన్ని సవివరంగా అందించిన పుస్తకం ఈ పుష్కర కృష్ణవేణి. తెలంగాణ రాష్ట్రంలో పారే కృష్ణానదిని ఆనుకొనివున్న పుణ్యక్షేత్రాల, స్థల పురాణాలతోపాటు చారిత్రక ఆధారాలను చక్కగా వివరించడం బాగుంది. కృష్ణాతీర సాహితీ ప్రముఖుల వివరాలు, వారు రచించిన వివిధ గ్రంథాల వివరాలు పొందుపరచడం, పాఠకులను విశేషంగా ఆకర్షించే అంశాలు.