కె. శ్రీనివాస్

చిలక పలుకులు

చిలక పలుకులు

అధ్యాపకుడు, కవి, రచనా వ్యాసకర్త అయిన గ్రంథకర్త డా|| యన్‌. రామచంద్ర కలంనుండి వెలువడిన ‘చిలుకపలుకులు’ రచనా సంపుటి, అందరూ చదవదగిన మంచి కవితా సంపుటి.