కైకే పాన్ కల్కత్తా వాలా

కైకే పాన్‌ కల్కత్తా వాలా

కైకే పాన్‌ కల్కత్తా వాలా

మేము కాలేజీల సదువుతున్న దినాలల్లనే అమితాబ్‌ బచ్చన్‌ డాన్‌ సైన్మ రిలీజైంది. గా సైన్మను నాలుగైదు సార్లు సూసినం. గాయిన యాక్టింగ్‌ గురించి గాదు. జీనత్‌ అమన్‌ డాన్సు గురించి గాదు. ‘కైకే పాన్‌ బనారస్‌ వాలా’ పాట కోసమే గా సైన్మను గన్ని సార్లు సూసినం.