పుస్తక దర్శిని
నూనూగుమీసాల నూత్న యవ్వనంలోనే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అనంతరకాలంలో ఆయన ప్రజాస్వామ్య రాష్ట్రంలో వెనకబడిన తరగతుల శ్రేయస్సుకోసం, మరీ ముఖ్యంగా చేనేత సహకారోద్యమంలో తలమునకలయ్యారు.