కోట్ల వనజాత

వైవిధ్యం భరితం ‘ఇత్తు’ కథా సంపుటి

వైవిధ్యం భరితం ‘ఇత్తు’ కథా సంపుటి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెచ్చిన తొలి కథాసంపుటి ‘‘ఇత్తు’’.తన కథల్లో కొన్నింటికి, శైలి రూపు దిద్దుకొనే క్రమంలో ఉపన్యాసాల ద్వారా ఎందరినో ప్రభావితం చేసిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రికి ఈ కథా సంపుటిని అంకితమివ్వడం సముచితమని పిస్తది.