కోవెల సంతోష్ కుమార్

తెలంగాణ సంస్కర్త

తెలంగాణ సంస్కర్త

ప్రజలకోసం ఏదైనా చేయాలంటే.. నిబద్ధత కావాలి.. అంతకుమించిన ధైర్యం కావాలి.. వెరపులేని ముందడుగు వేయగలగాలి. ఏడు దశాబ్దాల స్వాతంత్య్ర భారత దేశంలో వాస్తవంగా జరగనిది అదే. ఏడు దశాబ్దాలలో దేశాన్ని పరిపాలించిన పాలకులెవరూ ఆ ధైర్యాన్నే చూపించలేకపోయారు.