గటిక విజయ్ కుమార్

బంగారుబాట  (తెలంగాణ ప్రగతి నమూనాపై వ్యాస సంకలనం)

బంగారుబాట (తెలంగాణ ప్రగతి నమూనాపై వ్యాస సంకలనం)

తెలంగాణ రథసారథి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు లక్ష్యం బంగారు తెలంగాణ సాకారం. ఈ లక్ష్య సాధనకు ఆయన నాయకత్వంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, చేపట్టిన పథకాలు, వాటి అమలు, సాధిస్తున్న ఫలితాలు, విజయాల సారాంశమే ‘ఈ బంగారుబాట’ వ్యాస సంకలనం.

ఉజ్వల ప్రస్థానం తెలంగాణ చరిత్ర – ఉద్యమం – ప్రగతి

ఉజ్వల ప్రస్థానం తెలంగాణ చరిత్ర – ఉద్యమం – ప్రగతి

తెలంగాణ ప్రాంతం ఆదినుంచీ పోరాటాల పోరుగడ్డ. అన్యాయాలను ఎదిరించి, రొమ్ముచూపి ముందుకురికి రక్తతర్పణంచేసిన పవిత్ర భూమి ఇది.