గాంధీ ఆసుపత్రి

ఆరోగ్య రంగంలో తెలంగాణ టాప్‌… స్పష్టం చేస్తున్న కేంద్రం

ఆరోగ్య రంగంలో తెలంగాణ టాప్‌… స్పష్టం చేస్తున్న కేంద్రం

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన, నీతి ఆయోగ్‌ విడుదల చేసిన 4వ ఆరోగ్య సూచీలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాల్లో వైద్యారోగ్య రంగం పురోగతిని నీతి అయోగ్‌ విశ్లేషించి నివేదిక రూపొందించింది. 2018-19లో తెలంగాణ 4వ స్థానంలో ఉండగా, 2019-20లో మూడో స్థానానికి చేరింది.