గిరిజన ప్రాంతాల అభివృద్ది

మైదాన ప్రాంతాలకు దీటుగా… గిరిజన ప్రాంతాల అభివృద్ధి

మైదాన ప్రాంతాలకు దీటుగా… గిరిజన ప్రాంతాల అభివృద్ధి

ఆదివాసీ, గిరిజనుల సామాజిక-ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా దేశంలో సమగ్ర గిరిజనాభివృద్ధి ఏజెన్సీలు ఏర్పాటయ్యాయి. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు వారిని గిరిజనేతర దోపిడీ నుంచి కాపాడటం, వారికి రక్షణ, భద్రత కల్పించడం కూడా ఐ.టి.డి.ఎ.ల ముఖ్యఉద్దేశ్యం.