గిరిజా మనోహర్

తొలి తెలుగు వెలుగు

తొలి తెలుగు వెలుగు

తెలంగాణ తన అస్తిత్వాన్ని గురించి, అన్ని రంగాల్లో తన ఉనికి ప్రాథమ్యాలను గురించి ఆలోచింప వలసిన సందర్భం వచ్చింది. ముఖ్యంగా అనేక కారణాల దృష్ట్యా సాహిత్య ‘సాంస్కృతిక’ కళారంగాల్లో ఉద్దేశ్య పూర్వకంగా వెనక్కి నెట్టే ప్రయత్నాలు అనేకం సంభవించాయి.